Ferguson: ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ ప్లేయర్ దూరం... 1 y ago

featured-image

ఒక్క రోజులో ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. ఇంతలోపే న్యూజిలాండ్ టీంకు చుక్కెదురైంది. ఆ టీం లో కీలక బౌలర్ అయిన లాకి ఫెర్గుసన్ దూరం అయ్యాడు. ఆయన కుడి పాదానికి గాయం అయ్యింద‌ని న్యూజిలాండ్ టీం మేనేజ్‌మెంట్‌ తెలిపారు. ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు దూరం అయిన సంగతి తెలిసిందే.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD